Aapathbandhavudu Movie Song Parameswaruni hithamu

 

  •  Movie:  Aapathbandhavudu
  •  Cast:  Chiranjeevi,Meenakshi Seshadri
  •  Music Director:  M M Keeravani
  •  Year:  1992
  •  Label:  Aditya Music

Song:  Parameswaruni hithamu




పరమేశ్వరుని హితము పాటించి దాక్షాయనీ తండ్రి తలపెట్టిన క్రతువు చూడ వచ్చి అచ్చట కొలువై ఉన్న పూజ్యుల సమక్యమందున తండ్రిచే పరావబవించబడి పరి పరి వీదముల పరితపించుచూ శివనింద చెవిన పడి పాపమంటిన జన్మ పతి పాద సేవకిక పనికిరాదమ్మా శితికంటు జతనంటు భోగంబు బగ్గాయి సతి గుండె చితి గుండమాయే దూర్జటిని దూషించు దక్షసుతగా బ్రతుకు తుచ్చ జీవస్తవం ఆయే అగ్ని బట్టారకా అంటరాననకా అగ్ని బట్టారకా అంటరాననకా యోగార్చి రగిలించవయా అనువనువు సుచి శిఖలలో కడతేర్చవయ్యా