Aapathbandhavudu Movie Song Puvvu Navve Guvva Navve

 

  •  Movie:  Aapathbandhavudu
  •  Cast:  Chiranjeevi,Meenakshi Seshadri
  •  Music Director:  M M Keeravani
  •  Year:  1992
  •  Label:  Aditya Music

Song:  Puvvu Navve Guvva Navve


పువ్వు నవ్వే గువ్వ నవ్వే పువ్వు నవ్వే గువ్వ నవ్వే మువ్వ నవ్వే రవ్వల బొమ్మ నవ్వదేమే వాన నవ్వే మబ్బు నవ్వే మాట నవ్వే మనసు నవ్వే మాలచ్చిమి నవ్వదేమే చిలకకు చీరే కడితే హైలెస్సా మొలకకు చిగురే పుడితే హైలెస్సో అది యెవరెవరమ్మా ఇదిగిదిగోమ్మా అది యెవరెవరమ్మా ఇదిగిదిగోమ్మా పువ్వు గువ్వా సువ్వీ అంటే మాను మబ్బు రివ్వు మటే రవ్వల బొమ్మా నవ్వాలమ్మా రాచారమ్మా నవ్వాలమ్మా కోయిలాలో కూయవేమే కొండగాలో వీచవేమే కుహూ కుహూ తప్ప కోయిలమ్మ కేం తెలుసూ ఒహోం ఒహోం తప్ప కొండగాలికేం తెలుసూ గజ్జకట్టుకోకున్నా ఘల్లు ఘల్లు మంటుందీ ఏ అడుగూ నువ్వే అడుగూ ఎవరిదా అడుగూ నాకేం తెలుసూ ఎవరిదా అడుగూ నాకేం తెలుసూ పోనీ గొంతుదాటిరాకున్నా గుండె ఊసు చెబుతుందీ ఏం పలుకూ అమ్మా పలుకూ నీ పలుకూ ఉహు నీ పలుకూ నీ పలుకూ కామాక్షమ్మ కరునుంచిందో మీనాక్షమ్మ వరమిచ్చిందో రవ్వల బొమ్మా నవ్విందమ్మా రాచనిమ్మ నవ్విందమ్మా నవ్వులేమో దివ్వలాయే నదకలేమో మువ్వలాయే ఆలమందలు కాసినవాడేనా పాల బిందెలు మోసినవాడేనా ఏమి కవితలలాడమ్మా ఎన్ని కళలు నేర్చాడమ్మా ఏమి కవితలలాడమ్మా ఎన్ని కళలు నేర్చాడమ్మా కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారిందమ్మా మాటా నీదే పాటా నీదే మనసూరించే ఆటా నీడే పున్నమి రెమ్మా పుట్టీన రోజు వెన్నెల చిందు నాదే నాదే