20va Shathabdham telugu movie song Ammanu minchina

 అమ్మను మించి దైవమున్నదా

ఆత్మను మించి అర్ధమున్నదా
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అర్ధమున్నదా

జగమే పలికే శాశ్వత సత్యమిది అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్ధమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిది అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే రఘురాముడు లాంటి కొడుకు ఉన్నా తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి సుగుణ రాసి సీతలాగా తానూ కోటి ఉగాదులే నా గడపకు తేవాలి మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే ఈ లోగిలి కోవెలగా మారాలి అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్ధమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిది అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే తప్పటడుగులేసిన చిన్ననాడు అయ్యో తండ్రి అని గుండెకద్దుకున్నావు తప్పటడుగులేస్తే ఈ నాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు నింగికి నిచ్చెనలేసే మొనగాడినే నింగికి నిచ్చెనలేసే మొనగాడినే అయినా నీ మూంగిట ఆదే అదే పసివాడినే అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్ధమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిది అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే