మిథునవెంటనేనేనేంటినీగురించిఇంతలాఆలోచిస్తున్నానేంటిఅనుకుంటున్నావుకదాదేవా.. ఇదంతాతాళికోసంఅనిఅంటుంది. నేనుఈబంధాన్నిమాత్రమేకాదు.. నిన్నుకూడానమ్మాను.. నాబంధంగెలిచింది.. నానమ్మకంకూడాగెలిచింది. దేవానిన్నునువ్వుతక్కువఅంచనావేసుకుంటున్నావ్. నువ్వుబంగారం.. నాకుఆదేవుడుఇచ్చినవరం. ఆరౌడీఅనేఒక్కమాటతీసేస్తేఈభూమ్మీదనీకంటేమంచోడుఉండడుతెలుసుకోఅనిఅంటుంది. దేవాఆలోచనలోపడతాడు. ఏంటిఏమైనాచెప్పాలానేనువెయిట్చేస్తున్నాఅనిమిథునఅడుగుతుంది.
దేవాఏదోచెప్పడానికిప్రయత్నిస్తాడు. ఇంతలోకంగ్రాట్స్అంటూఆదిత్యబొకేతోఎంట్రీఇస్తాడు. ఏంటిఆదిత్యఅనిమిథునఅనగానేఇద్దరిచేతిలోబొకేపెడతాడు. నువ్వుఅనుకున్నదిసాధించావ్మిథున.. భయ్యామిథుననికాపాడటంఒకటైతేనువ్వుఇక్కడివరకువస్తావనిఅస్సలుఊహించలేదుభయ్యా.. ఊహించనిదిజరగడమేకదాఅద్భుతంఅంటే.. నువ్వుఇంకాఇంకాఅద్భుతాలుచూస్తావుభయ్యా.. ఇందులోఎలాంటిమార్పుఉండదుఅనిఆదిత్యతనలోనేవిలనిజంచూపిస్తాడు. దేవాఆదిత్యతోఏంటిభయ్యాఈమధ్యనీమాటల్లోతేడాకనిపిస్తుందిఅనిఅంటాడు. నీకుఅలాఅనిపిస్తుందిభయ్యా.
భయ్యాపైకిఇంతహ్యాపీగాచెప్తున్నాకానీలోపలమాత్రంఅగ్నిపర్వతంఅంతబాధరగులుతుంది. నాప్రాణం, నాసర్వస్వంఅన్నీమిథునేఅనుకున్నా.. తనునాభార్యఅయిపోయిందనికలలుకన్నా.. కానీమిథుననాభార్యకాలేకపోయిందనిబాధఉన్నామిథునగెలివాలిఅనిఇక్కడికివచ్చి.. మిథుననువ్వుఓఅద్భుతం.. అపురూపం..నీలాంటిభార్యదొరకాలిఅంటేఅదృష్టంఉండాలి. నాకుఆఅదృష్టందొరికినట్లేదొరికిమిస్అయిపోయింది. నేనుచాలాదురదృష్టవంతున్నిఅనిబాధగాలోపలికివెళ్లిపోతాడు. మిథునబాధగాచూస్తుంది. మిథుననిదేవాచూస్తాడు.
శ్రీరంగంఇంటినిఅమ్మేయడానికిబేరంతీసుకొస్తాడు. అదిచూసిఆనంద్, ప్రమోదిని, శారదబయటకువస్తారు. ఆయనకొంటానుఅనడంచూసిశారదశ్రీరంగాన్నిఎవరుఆయనఅనిఅడుగుతుంది. ఆనంద్కూడాఎవరుఅనిప్రశ్నిస్తాడు. దానికిసూర్యకాంతంమనఇంటినికొనడానికివచ్చారనిఅంటుంది. ఇంటినిబేరానికిపెట్టారాఅనిఆనంద్అంటాడు. అవునుఅనిశ్రీరంగంఅనడంతోఇళ్లుఅమ్మడంఏంట్రాఅనిశారదనోరెళ్లబెడుతుంది. ఈఇళ్లుఅమ్మేసిమావాటాతీసుకొనివెళ్లిపోతాంఅనిసూర్యకాంతంఅంటుంది. ఆనంద్రంగంకాలర్పట్టుకొనిఇళ్లుఅమ్మేస్తావాఅనితిడతాడు. ఇంతలోసత్యమూర్తివచ్చికొడుకుల్నిఆపుతాడు. ఏంచేశారాఅనిఅడుగుతాడు. ఇళ్లుఆమ్మేస్తున్నాడునాన్నఅనిఆనంద్చెప్తాడు. సేటువచ్చిఇళ్లుఓకేఅడ్వాన్స్ఇస్తానుఅంటేసత్యమూర్తిఈఇళ్లుఅమ్మడానికికట్టుకోలేదునాకలలప్రపంచంఇదినేనుచచ్చినాఇళ్లుఅమ్మనుఅనిఅంటుంది.
సూర్యకాంతంభర్తతోవిన్నావామీఆయనచచ్చినాఇళ్లుఅమ్మరంటఆయనచచ్చేవరకుమనంచచ్చినట్లుఇక్కడఉండాల్సిందేఅంటుంది. కాంతంమాటలకుఅందరూబిత్తరపోతారు. సత్యమూర్తికిఆయాసంవచ్చికూలబడిపోతాడు. మరోవైపుదేవాప్రతీరోజురాత్రిఅవ్వగానేగ్యారేజ్లోనాలుగుపెగ్గులువేసికబుర్లుచెప్పుకోవాల్సిందేఇప్పుడుఇలాగదిలోబందీగాఉండటంనావల్లకాదుబయటకువెళ్లాల్సిందేఅనిఅనుకొనిబయటకువెళ్తుంటేమిథునజ్యూస్తోఎంట్రీఇస్తుంది. ఎక్కడికిఅనిఅడుగుతుంది. బయటచల్లగాలిఅనిదేవాఅంటాడు. దానికిమిథునవెళ్లిమందుతాగొస్తావాఅనిఅడుగుతుంది. సరేఈజ్యూస్తాగుఅంటుంది. ఇలాంటివినావల్లఅస్సలుకాదుఅంటాడు. ఈటైంలోనువ్వుఏంతాగుతావోనాకుతెలుసుఅనగానేదేవాసంతోషపడతాడు. నేనేంతీసుకురాలేదులేనేనునీఅలవాట్లనుకాదుఅననుకానీఇక్కడఅందరూనిన్నుఓకంటకనిపెడుతూనేఉంటారు. ఏచిన్నతప్పుచేస్తావాఅనిఎదురుచూస్తున్నారు. నువ్వుతప్పుగాదొరికితేనాప్రయత్నంవృథాఅయిపోతుంది. మానాన్నకిమందుతాగేవాళ్లుఅంటేఇష్టంఉండదు. నాకోసంఇక్కడున్నన్నాళ్లువద్దుప్లీజ్. లైఫ్లోకొన్నిఅవకాశాలుఅవికోల్పోతేజీవితాంతంతిరిగిపొందలేంమనకువచ్చినఈఅవకాశంఇప్పుడుపొగొట్టుకోవద్దుప్లీజ్దేవాఅనిజ్యూస్ఇచ్చివెళ్లిపోతుంది.
ఆదిత్యఇంట్లోఏడుస్తాడు. అందరూవచ్చిఏమైందనిఅడుగుతారు. ఏడ్వొద్దురాఅనిత్రిపురఏడుస్తుంది. ఎలాఅక్కమిథునతోనాజీవితంబాగుంటుందనిఎన్నోకలలుకన్నానుకానీశుభలేఖల్లోపేర్లదగ్గరమాబంధంఆగిపోయింది. నేనుకూడాఏడ్వకూడదుఅనుకుంటున్నాకానీనామనసుఏడుస్తుంది. తనునామనసులోఉందక్కా. మిథుననాభార్యఅక్కనాభార్య.. పరిస్థితులుఅన్నీచేయిజారిపోయినసరేమామయ్యనాకుమాటిచ్చారుకదాఎప్పటికైనామామయ్యఇచ్చినమాటనిలబెట్టుకుంటారనేనమ్మకంతోఉన్నానుఅనిఅంటాడు. త్రిపురమామయ్యదగ్గరకువెళ్లిమీరుఅంటేవాడికిఎంతోఅభిమానం.. మిమల్నిచూసివాడులాయర్అయ్యాడు. ఈకూతుర్నివాడికిఇస్తాననిమీరేచెప్పిఆశలుపెంచారు. ఇప్పుడుఇలాజీవితాంతంఏడుస్తూమిగిలిపోమనిబాధబహుమతిగాఇచ్చారుచాలాచాలాథ్యాంక్స్మామయ్యఅనివెళ్లిపోతుంది. త్రిపురనిరాహుల్బాధపడొద్దనిఓదార్చుతాడు. మిథునకచ్చితంగాదేవానిమీనాన్నకినచ్చేలాచేస్తుంది. అందుకేవాడివీక్నెస్మీదకొడదాం. నట్టింట్లోభీభత్సంచేద్దాంఅంటుంది. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.