మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో
మానరక్షక మరకతాంగ
మానరక్షక మరకతాంగ
నా మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో
మదనకీలగా మరిగిపోక
మదనకీలగా మరిగిపోక
నా మనసులోని మర్మమును తెలుసుకో
ఇనకులాప్టా నీవేకాని వేరెవరూలేరు
దిక్కెవరూలేరు ఆనందహృదయ
మనసులోని మర్మమును తెలుసుకో
అనువుగాని ఏకాంతాన ఏ కాంతకైనా
ఆకాంక్ష తగునా రాకేందువదనా
మనసులోని మర్మమును తెలుసుకో
మునుపు ప్రేమగల దొరవై
సదా కనువునేలినది గొప్ప కాదయా
మదిని ప్రేమకథ మొదలై ఇలా
అదుపు దాటినది ఆదుకోవయ్యా
కనికరమ్ముతో ఈవేళ హ్మము ము ము
కనికరమ్ముతో ఈవేళ నా కరము పట్టు హా
త్యాగరాజ వినుట
మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో
మరులవెల్లువలా వడినై ఇలా
గనులు దాటితిని నిన్ను చేరగా
మసకవెన్నెలలు ఎదురై ఇలా
తెగువకూడదని మందలించవా
కలత ఎందుకిక ఈవేళ హా హా హా
కలవరమ్ముతో ఈవేళ
నా కరము వణికే హాం హ
ఆగడాలవనిత
మనసులోని మర్మమును తెలుసుకో
మదనకీలగా మరిగిపోకా
మానరక్షక మరకతాంగ
నా మనసులోని మర్మమును తెలుసుకో