కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
ఓడిపోలేదోయ్ .....ఓ...ఓ (2)
సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోయ్
మేడలోని అల పైడి బొమ్మా
నీడనే చిలకమ్మా...
కొండలే రగిలే వడ గాలి
నీ సిగలో పూవేనోయ్
చందమామా మసకేసిపోయే
ముందుగా కబురేలోయ్
లాహిరి నడిసంద్రములోనా
లంగరుతో పని లేదోయ్