కల ఇదనీ నిజమిదనీ
తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ... (2)
పసితనపు మనోరధం
వెన్నెల నీడై పోయేనులే
బ్రతుకింతేనులే (2)
ఏమియో మురిపాలెటకో పయనాలు
దైవాల నీ మాలింతే ఏ... (2)
వరమింతే
చివురించిన పూదీవే.. విరియగా...
విరితావులు దూరాలై చనేనులే
ప్రేమ ఇంతేలే
పరిణామమింతేలే/ కలఇదనీ
నెరవేరనీ ఈ మమకారాలేమో ఈ దూరాభారలేమో(2)
హితవేమో
ఎదినేరని ప్రాయాన
తనువునా
రవళించిన రాగమ్మే స్థరమ్మౌ యోగమింతేలే
అనురాగమింతేలే