Telugu Movie Annamayya

విన్నపాలు వినవలె వింతవింతలు

 విన్నపాలు వినవలె వింతవింతలు

విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య

విన్నపాలు||

కంటీ శుక్రవారము గడియలేడింట అంటీ అలమేలుమంగ అండనుండే స్వామిని
కంటీ శుక్రవారము గడియలేడింట అంటీ అలమేలుమంగ అండనుండే స్వమిని కంటీ ..

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుపడీ పెండ్లి కూతురు

అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
పలుమారు ఉఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల