గూచి బాబు నువ్వు గుచ్చి గుచ్చి చూడొద్దే లిటిల్ హార్టే మరి గిచ్చి పోవద్దే లవ్ యూ రస్నా అంటూ నీ వెంటే పడ్డానే 90s కిడ్ నే నేనేలే ఫస్ట్ లుక్కులో ఆల్ ఔట్ఏ ఎనర్జీ అడగద నిను బూస్ట్ఏ అమూల్ బేబిలా కిస్ ఇస్తే టేస్ట్ నీది బెస్టే గోల్డ్‌మెడల్ నే ఇవ్వొచ్చే స్విచ్ కానులే నమ్మొచ్చే పట్టు లాంటిదే నీ టచ్చే లక్స్ సోప్ మెచ్చే వేరెవర్ యు గో ఐ ఫాలో వేరెవర్ యు గో ఐ ఫాలో వేరెవర్ యు గో ఐ ఫాలో బే ఓ ఉ ఓ వేరెవర్ యు గో ఐ ఫాలో వేరెవర్ యు గో ఐ ఫాలో వేరెవర్ యు గో ఐ ఫాలో బే ఫ్రెష్ అండ్ జ్యూస్ బేబే నా ఫ్రూటీ బ్యూటీ నీవేలే మోన్ టఫ్ బేబే సియట్ టైర్ లాగానే టేస్ట్ ది థండర్ బేబే నీ థంప్సప్ థంప్స్ అప్ నేనేలే స్వాద్ జిందగీ కా డైరీ మిల్క్ నీవేలే హే జోడేమో సో స్ట్రాంగ్ ఉంటామే సో లాంగ్ ఫెవికాల్ లా బాండ్ మనదేనమ్మా ఏజేమో సంతూరు క్రేజే నీ సొంతూరు చెయ్యింక ప్యారే బొమ్మ ఆ పర్క్ తింటావు లైటయ్యి పోతావు నా హార్ట్ వెయిటేమో పెంచేస్తావు ఐ లవ్ యు అంటేనే అవాక్కు అవుతావు దిమాక్ కి బత్తీ జలా వేరెవర్ యు గో ఐ ఫాలో వేరెవర్ యు గో ఐ ఫాలో వేరెవర్ యు గో ఐ ఫాలో బే ఓ ఉ ఓ వేరెవర్ యు గో ఐ ఫాలో వేరెవర్ యు గో ఐ ఫాలో వేరెవర్ యు గో ఐ ఫాలో బే