Return of The Dragon Movie Song Madhuvaramae

 ఖాళీ కన్ను తెరిచానే

కలగా నిన్ను కలిసానే
మధువరమే ఏ ఏ
మధువరమే వరమే

నేడే తెలిసే నా నువ్వెవరో ఓ ఓ
నాలో మెరిసే చిరునవ్వెవరో ఓ ఓ
నేడే తెలిసే నా నువ్వెవరో ఓ ఓ
నాలో మెరిసే చిరునవ్వెవరో ఓ ఓ

నిన్నే చూసి పులకింత
ఉయ్యాలూగే జగమంతా
గొంతే దిగని దిగులంతా
ఇట్టే చెరిగెనే

రా చెయ్యి పట్టి నిను నడిపిస్తా
భూ గ్రహపు అంచులలో విహరిస్తా
గగనాలనందుకొని ఆచోటే
తొలి ముద్దే నీకందిస్తా
నా సగము ఊపిరి పోగేస్తా
అధరాల వాలుగా పంపిస్తా
నీ గుండె నీడనై జీవిస్తా
కడదాకా నీతో వస్తా ఆ
ఖాళీ కన్ను తెరిచానే
కలగా నిన్ను కలిసానే
మధువరమే ఏ ఏ
మధువరమే
మండే ఇసుక తిన్నెలలో
మంచై చెలుమ కురిసావే
మధువరమే ఏ ఏ
మధువరమే వరమే
నేడే తెలిసే నా నువ్వెవరో ఓ ఓ
నాలో మెరిసే చిరునవ్వెవరో ఓ ఓ
నల్లనైన నా కనుపాప
సమ్మోహనమయ్యేలా
తెల్లనైన ఆశలు చూపింది
నీ ప్రేమేలే
వాన కురిసి వెలిసిన తీరు
ఇన్నాళ్ల గతమంతా
జిగేలంటూ మెరిసే నీ వల్లే
చిరుగాలికి రివ్వున ఎగిరే
పుప్పొడిలా నీపై వాలా
ఈ హృదయము నీదేనంటా
వెతికి వెతికి జంట కలవగా
జత మనసొకటుంది అంటూ
ఏడదాగినదో అనుకుంటూ
ఇన్నాళ్లకు నిను కనుగొన్న
నమ్మకమే నిజముగా
ఖాళీ కన్ను తెరిచానే
కలగా నిన్ను కలిసానే
మధువరమే ఏ ఏ
మధువరమే
మండే ఇసుక తిన్నెలలో
మంచై చెలుమ కురిసావే
మధువరమే ఏ ఏ
మధువరమే వరమే