Laila Movie Song Oho Rathamma

ఓహో రత్తమ్మా నాగ రత్తమ్మా
నడకలో బలుకులికే రత్తమ్మ

కోయ్ కోయ్ కోయ్ కోయ్
కోయ్ కోయ్ కోడ్ని కోయ్
ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
నాడెంపు నడుముదాన రత్తమ్మ

ఓహో ఓహో ఓహో హొ హో
ఓహో ఓహో ఓ ఓ ఓ హో

నీ చిన్ని చేతులకు
నీలి వర్ణం గాజులే రత్తమ్మ
నీ చిన్ని కాళ్ళకు
చంద్రవంక కడియాలే రత్తమ్మ
ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
ఓహో ఓహో ఓహో హొ హో
ఓహో ఓహో ఓ ఓ ఓ హో
కోయ్ కోయ్ కోయ్ కోయ్
కోయ్ కోయ్ కోడ్ని కోయ్
సుక్కల కోక కట్టుకొని
సీటీ పూల రైక తొడిగి
అద్దమూల నాదు ముఖము
నిన్ను జూసి నిలవలేను
నువ్వు చూసే సూపులకు
సన్నజాజుల వాన కురిసే
సన్న నవ్వు సక్కనిదానా
సందు చూసి నిన్నల్లుతా
ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
నాడెంపు నడుముదాన రత్తమ్మ
నాడెంపు నడుముదాన రత్తమ్మ
ఓహో ఓహో కోయ్ కోయ్
ఓహో ఓహో ఓ ఓ హో
కోయ్ కోయ్ కోయ్ కోయ్
కోయ్ కోయ్ కోడ్ని కోయ్