ఏ ఉప్పెనలు చూడక్కర్లా
తన ఉత్సాహం చూస్తే చాలదా
ఏ అద్భుతము చూడకర్లా
తన పోరాటం చూస్తే చాలదా
ఏ పధకం బెడిసి కొట్టినా
తను వేసే లెక్క తప్పినా
మళ్ళీ సరికొత్త వ్యూహమై
అడుగేస్తాడుగా
ఏ తప్పులు ఎన్ని చేసినా
తన వాళ్ళే వెక్కిరించినా
ఏ వైట్నర్ చెరపలేని
ఓ పే రే గా
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా
ఏ ఉలికి లొంగని రాయితడా
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా
ఏ ఊహకి అందని నిజమితడా
తను అడుగులు వేసే
ప్రతి గతుకుల దారి
తన దూకుడు చూసి
పక్కకు జరిగి చోటివ్వదా
పెను అలజడి రేపే
నది అలలను వంచి
ఎదిరీదుతు వెళ్ళీ
తన లక్ష్యాన్నే ఛేదించెయ్ డా
జేబులు కొట్టే వాళ్ళకి
జై కొడతాడోయ్ ఆ తెలివికి
బైకులు దోచే బ్యాచుకి
శిష్యుడు ఈ చలాకి
బూకిష్ నాలెడ్జ్ బరువుని
తన రబ్బిష్ పనులే గురువని
తప్పుల నుంచే కొత్తవి
కనిపెట్టేస్తుంటాడు
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా
ఏ ఊహకి అందని నిజమితడాఏ ఉలికి లొంగని రాయితడా
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా
ఏ ఊహకి అందని నిజమితడా
ఏ ఉలికి లొంగని రాయితడా
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా
పాబ్లో నెరుడా