Jaabilamma Neeku Antha Kopama Movie Song Prema Failai Poyera

ప్రేమే ఫెయిలై పోయెరా లైఫే పెయినే అయ్యెరా హే బంగారం నిదరోకు నా పాటే నువ్విను చాలు ఒంటరిగా ఏడవకు వదిలెయ్ దిగులు నువు పరుగే తియ్‌రా లవ్ మరిచిపోరా ఇది పూర్వజన్మ పాపాల శాపం కదా నీ హార్ట్‌ని ముయ్‌రా ఇదిగో సరుకు మరిచే వరకు ఎగిరే ఎదకు అదుపే అవకు ఉసురే ఉసురే రావే ఇపుడే నిశిలో శశిలా మెరిసే వెలుగై నా పాటే వినవా ప్రేమే ఫెయిలై పోయెరా లైఫే పెయినే అయ్యెరా హే బంగారం నిదరోకు నా పాటే నువ్విను చాలు ఒంటరిగా ఏడవకు వదిలెయ్ దిగులు నువు పరుగే తియ్‌రా లవ్ మరిచిపోరా ఇది పూర్వజన్మ పాపాల శాపం కదా నీ హార్ట్‌ని ముయ్‌రా