Dilruba Movie Song Kanna Nee

కన్నా నీ ప్రేమ సంద్రమే నేను నీ తీరమే కన్నా నువ్వు నా ప్రాణమే నేనే నీ దేహమే అలలుగా తాకగానే కరిగిపోనా నీలో ప్రళయమై తాండవిస్తే అలజడే నాలో ఓ ఓ ఓ ఓ నీవే నీవే నా ఎదను విడిచావ్ నన్నే నన్నే నన్నే ఒంటరి చేశావ్ అటో ఇటో ఎటో దారే మరచిన నన్నే నాలో వెతుకుతున్నా నీవే నీవే నా ఎదను విడిచావ్ నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్ అటో ఇటో ఎటో దారే మరచిన నన్నే నాలో వెతుకుతున్నా కన్నా నీ ప్రేమ సంద్రమే నేను నీ తీరమే కన్నా నువ్వు నా ప్రాణమే నేనే నీ దేహమే ఒకరికి ఒకరం అని రాసిన మన ప్రేమకథా ఎవరికీ ఎవరో అని ఇలా ముగిసెనో కదా ఒకరికి ఒకరం అని రాసిన మన ప్రేమకథా ఎవరికీ ఎవరో అని ఇలా ముగిసెనో కదా మనసా మనసా అలసిపోకే కలగా కలగా కరిగిపోయే తననే తననే మరచిపోవే మనసా ఆ ఆ ప్రేమకే నీ ప్రేమకే ఈ యుద్ధమే ఏ ఏ నీవే నీవే నా ఎదను విడిచావ్ నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్ అటో ఇటో ఎటో దారే మరచిన నన్నే నాలో వెతుకుతున్నా నీవే నీవే నా ఎదను విడిచావ్ నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్ అటో ఇటో ఎటో దారే మరచిన నన్నే నాలో వెతుకుతున్నా కన్నా నీ ప్రేమ సంద్రమే నేను నీ తీరమే కన్నా నువ్వు నా ప్రాణమే నేనే నీ దేహమే